Coolie : ఆల్ టైమ్ రికార్డ్ ధరకు ‘కూలీ’ తెలుగు రైట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తుంది.
కాగా కూలీ తెలుగు రాష్ట్రాల హక్కుల థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ కు చెందిన నాలుగురు ప్రముఖ నిర్మాతలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడ్డారు. సితార సంస్థ నాగవంశీ కూలీ రైట్స్ కోసం సుమారు రూ. 40 కోట్ల మేర కోట్ చేసారు. అదే టైమ్ లో ఏషియన్ సురేష్ సినిమాస్ సంస్థ కూడా గేమ్ లోకి ఎంటర్ అయింది. దాంతో సన్ పిచర్స్ బేరాలు మొదలు పెట్టింది. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అనేలా వ్యవహరించింది. అనేక బేరసారాల అనంతరం కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ పాటు దిల్ రాజు భాగస్వామ్యంగా అత్యంత భారీ ధరకు రూ. 44 కోట్లతో పాటు జిఎస్టి ఇచ్చేలా కొనుగోలు చేసింది. దాంతో డబ్బింగ్ సినిమాలలో భారీ ధర పలికి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాగా కూలీ నిలిచింది. రూ. 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!