Puri Jagannadh Team: ‘సాహో’ బాటలో ‘లైగర్’!?
Puri Jagannadh Team:
పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్లో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరి, హీరో విజయ్ దేవరకొండ. అందుకేనేమో ఈ మూవీ కోసం బాలీవుడ్ టెక్నిక్ ఫాలో అవుతున్నారు. నిజానికి సినిమా స్టార్టింగ్ లో కంపోజర్ సునీల్ కశ్యప్ పాటలు, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తారని భావించారు. పాట రిలీజ్ అయిన తర్వాత టోటల్ గా ఛేంజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ‘అక్డి పక్డీ’ కి మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటకు సునీల్ కశ్యప్ హుక్ లైన్ ఇవ్వగా… లిజో జార్జ్, డిజె చేతస్ కంపోజ్ చేశారు. లిజో గతంలో ‘గుడ్ న్యూస్’లో ‘సౌదా ఖరా ఖరా’, ‘సింబా’లో ‘మేరా వాలా డాన్స్’ వంటి హిట్ పాటలను కంపోజ్ చేసి ఉన్నాడు. ఇక ‘లైగర్’లో ఇతర పాటలను విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చీ కంపోజ్ చేయనున్నారు. గతంలో ప్రభాస్ ‘సాహో’ సినిమాలో పాటలను తనిష్క్ బాగ్చీ, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్ వంటి విభిన్న స్వరకర్తలు కంపోజ్ చేయగా జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. బాలీవుడ్లో కొంతకాలంగా కొనసాగుతున్న సూపర్ హిట్ టెక్నిక్ ఇది. కానీ బాలీవుడ్లో వర్క్ అవుట్ అయిన ఈ టెక్నిక్ టాలీవుడ్లో మాత్రం సక్సెస్ కాలేదు. ‘సాహో’ తెలుగునాట ప్లాఫ్ అయింది. మరి ‘సాహో’ బాటలో వెళుతున్న ‘లైగర్’ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా? లేక అదే బాటలో పయనిస్తాడా? అన్నది చూడాలి.
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!