Leo Plot: ఎల్సీయూ కాదు.. అసలు కథ లీకయ్యిందిగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leo Plot Leaked: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను సితార నాగవంశీ దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ LEO సినిమా కథ లీక్ అయినట్టు ప్రచారం అవుతోంది.
Bhagavanth Kesari: భగవంత్ కేసరి సెన్సార్ రివ్యూ.. నెవర్ బిఫోర్ అంటూ!
Also Read
LEO చిత్రం ప్రధాన ట్విస్ట్ సంజయ్ దత్ పాత్రతో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక టీమ్ మెంబర్ ఈ సినిమా కథ లీక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్‌కి తండ్రిగా సంజయ్‌దత్ నటిస్తున్నారని, తండ్రీకొడుకుల మధ్య జరిగే గొడవలే ఈ సినిమా అసలు కథాంశమని అంటున్నారు. ఈ లైన్ వింటుంటే విక్టరీ వెంకటేష్ ధర్మ చక్రం సహా అనేక ఇతర తెలుగు – తమిళ సినిమాలను గుర్తు చేస్తుందని అంటున్నారు. LEO సినిమా ఆ సినిమాలను పోలి ఉండవచ్చని అంటున్నారు. LEO విజయ్‌ని రెండు అవతారాలలో, డబుల్ యాక్షన్‌లో కూడా కనిపించవచ్చని మరొక పుకారు కూడా ఉంది. ప్రస్తుతానికి, ఈ సినిమా గురించి ఇంకా ఏమీ బయటకు రాకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నారు. రామ్ చరణ్ అతిధి పాత్ర అని ఫహద్ ఫాజిల్ అతిథి పాత్ర అని సినిమా గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో ఏం జరగనుందో చూడాలి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!