Leo Plot Leaked: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను సితార నాగవంశీ…