Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Latest Buzz About Venkatesh Rana Naidu

Venkatesh: రానాకు విలన్ గా మారిన వెంకటేష్..?

Published Date :May 29, 2022 , 1:11 pm
By Roja Pantham
Venkatesh: రానాకు విలన్ గా మారిన వెంకటేష్..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

విక్టరీ వెంకటేష్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. వెంకీ మామకు మాత్రం ప్రతి హీరో అభిమాని.. వీరాభిమానినే. వెంకీ మామకు హేటర్స్ ఎవరు ఉండరు. కుటుంబ కథా చిత్రాలైనా, మాస్  యాక్షన్ చిత్రాలైన ఆయనకు కొట్టినపిండి. ఇక తాజాగా వెంకీ మామ ఎఫ్ 3 చిత్రంతో మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత వెంకీ, ”రానా నాయుడు”లో నటిస్తున్నాడు. ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా  కూడా నటించడం విశేషం.. బాబాయ్ – అబ్బాయ్  కలిసి నటించడంతో ఈ సిరీస్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక తాజాగా ”ఎఫ్ 3” ప్రమోషన్స్ లో ఈ సిరీస్ గురించి వెంకీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం విశేషం. ఈ చిత్రంలో వెంకీ మామ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట.. మునుపెన్నడూ చేయని పాత్రలో వెంకీ నటిస్తున్నట్లు తెలిపారు. ఎంతో వైవిధ్యమైన కథను ఎంచుకున్నాను.. చాలా అద్భుతంగా ఉంటుంది.. నా పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉండనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి . ప్రస్తుతం ఈ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రానా- వెంకీ ల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే..

Also Read

  • Nithin: నితిన్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..
  • Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
  • Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
  • Peddi : 'పెద్ది'తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • netflix
  • Rana Daggubati
  • rana nayudu
  • Venkatesh

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..

  • Nithin: నితిన్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..

  • Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.

  • TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!

  • Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions