Site icon NTV Telugu

ఆ ఎద వలలోనే కుర్రాళ్ల కళ్లు చిక్కుకున్నాయే..

larissa

larissa

‘తిక్క’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ లారిస్సా బోనెస్సి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత టాలీవుడ్ వైపు చూడడమే మానేసింది. సినిమాల్లో రాకపోతే ఏం .. అమ్మడిని మనోళ్లు సోషల్ మీడియాలో పట్టేశారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ భామ తాజాగా మరో హాట్ ఫోటో తో పిచ్చెక్కించింది. బ్లాక్ కలర్ లాంగ్ లెహంగా పై నెట్టెడ్ డిజైనర్ టాప్ లో హొయలు ఒలకబోసింది. ఆ ఎద అందాలు నెట్ లోపల దాగి దాగనట్లు కనిపిస్తూ కవ్విస్తున్నాయి. దీంతో కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఆహా ఆ ఎద వలలోనే కుర్రాళ్ల కళ్లు చిక్కకొన్నాయే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ఏ అమ్మడు హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క వాణిజ్య ప్రకటనలతో బిజీగా మారిపోయింది.

Exit mobile version