Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Lamp Movie Trailer Released

Lamp Trailer : ఆసక్తికరంగా లాంప్ ట్రైలర్

Published Date :December 23, 2024 , 10:04 am
By Bhargav Chaganti
Lamp Trailer : ఆసక్తికరంగా లాంప్ ట్రైలర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ క్రమంలో వినోద్ నువ్వుల హీరోగా నటించిన ల్యాంప్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను తెచ్చుకుంది. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై ల్యాంప్ చిత్రాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ లో సముద్ర గారు నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ గారు లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ ని జీవీఎం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినోద్ ఫిలిం అకాడమీ సంస్థ ద్వారా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది.

ఈ లాంచ్ లో ప్రముఖ అతిథులుగా పృథ్వీరాజ్ గారు కార్పొరేటర్ క్రాంతి గారు చలపతి గారు డైరెక్టర్ రాజశేఖర్ గారు హీరో వినోద్ నువ్వుల మధుమతి హీరోయిన్ కోటి కిరణ్ మధుమతి హీరోయిన్ అతిథుల సమక్షంలో ట్రైలర్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు సముద్ర గారు మాట్లాడుతూ, “ఫిల్మ్ అకాడమీలు పరిశ్రమకు మంచి సాంకేతిక నిపుణులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినోద్ ఫిల్మ్ అకాడమీ కూడా తమ మార్కును చూపింది,” అన్నారు. నటులు 30 ఇయర్స్ పృద్వి, నిర్మాత శబరి మహేంద్రనాథ్, నటుడు రాజశేఖర్, యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lamp Movie trailer
  • Lamp trailer

తాజావార్తలు

  • Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

  • Petrol, Diesel Prices: ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం!

  • Unbroken IPL Records: 18 సీజన్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా.. ఐపీఎల్ తొలి సీజన్ రికార్డులు

  • Hyderabad: హైదరాబాద్‌లో బంకులు మూసివేత వెనుక అసలు కారణం ఇదే.. కొత్త రూల్స్‌తో జనాల్లో పానిక్!

  • Sanju Samson: 21 సార్లు ఫెయిలైనా 22వ సారి ఛాన్స్ ఇస్తా అన్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన సంజు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions