Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నా రోజా నువ్వే సాంగ్ అయితే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో కొనసాగతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ ను బట్టి.. ఒక ఇంటెన్సివ్ లవ్ స్టోరీ అని అర్ధమవుతోంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ కు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఖుషీ అంటూ టైటిల్ సాంగ్ ను జూలై 28 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
Nassar: పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు.. అలాంటి రూల్స్ ఏం లేవు
Also Read
” ఖుషీ.. నువ్వు కనపడితే.. ఖుషీ.. నీ మాట వినపడితే” అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఇక వీడియోలో సామ్ వెనుక పడుతూ విజయ్ కనిపించాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ లో కూడా సామ్ ను అస్సలు వదిలిపెట్టని ప్రేమికుడిగానే రౌడీ హీరో కనిపించాడు. ఈ టైటిల్ సాంగ్ లో కూడా ఆమె ప్రేమ కోసమై తపించే ప్రేమికుడిగా కనిపిస్తున్నాడు. ఇక హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ మొత్తానికి ఈ సినిమా విజయం చాలా ముఖ్యం. మరి ఈ సినిమాతో వీరు హిట్ అందుకుంటారో లేదో చూడాలి.
https://www.youtube.com/watch?v=NU7xtlIeyFA&list=PLD8J0-dKvBidYYT3rlgMCFXwcwqIWoVah&index=1
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!