Kubera : కుబేర టీజర్ వచ్చేసింది.. ఆద్యంతం ఆసక్తిగా..
- ధనుష్ పాత్రలో వైవిధ్యం
- ఉత్కంఠగా నాగార్జున రోల్
- ఆసక్తి రేపుతున్న టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera : నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. జూన్ 20న మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లోఎక్కడా డైలాగులు లేకుండా.. నాదినాది.. నాదే ఈ లోకమంతా అనే పాటతో కట్ చేశారు. దాదాపు రెండు నిముషాల పాటు ఈ టీజర్ నిడివి ఉంది. ఇందులో పాత్రల స్వభావాన్ని చూపించాడు. చూస్తుంటే డబ్బు, భావోద్వేగాలు, మానవ విలువలు అనే కాన్సెప్టుతో తీస్తున్నట్టు అర్థం అవుతోంది.
Read Also : Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి.. 13 మంది మృతి..
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
నాగార్జున, ధనుష్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. ధనుష్ ఓ సారి రిచ్ పర్సన్ గా.. ఇంకోసారి బిచ్చగాడి రూపంలో కనిపిస్తున్నాడు. నాగార్జున మాత్రం ఏదో కేసులో ఇరుక్కున్నట్టు చూపించారు. రష్మిక, ధనుష్ ఇందులో భార్య, భర్తలుగా కనిపిస్తున్నారు. మొత్తంగా మూవీ డబ్బు, కుటుంబ బంధాల చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఆ సిచ్యువేషన్లకు తగ్గట్టు నాది నాది నాదే ఈ లోకమంతా అన్నట్టు పాటను ప్లే చేశారు. ఈ పాటను బట్టి చూస్తే.. మనిషి ఆశలు, స్వార్థం ఎంత వరకు వెళ్తున్నాయో ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ధనుష్, నాగార్జున పాత్రల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ప్రమోషన్లు పెంచబోతున్నారు.
Read Also : Manoj : మా నాన్న నా కూతుర్ని ఎత్తుకోవాలి.. మనోజ్ కామెంట్స్ వైరల్..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!