Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్‌నే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘బేబమ్మ’ కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది, తన పర్సనల్ లైఫ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా, నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది, ఆ విషయం మా అమ్మకు కూడా తెలుసు” అంటూ కృతి ఓపెన్ అయిపోయింది. నెగెటివిటీని ఏమాత్రం సహించనని, అసభ్యంగా ప్రవర్తించే వారిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని కూడా కుండబద్ధలు కొట్టింది. కృతి నటించిన సరికొత్త లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదలకు సిద్ధమైంది. ‘లవ్ టుడే’ సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. లేడీ సూపర్ స్టార్ నయనతార స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ఆమె ఈమేరకు కామెంట్స్ చేసింది.
Also Read :Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో ఎస్.జె. సూర్య, యోగి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు తెలుగు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సమ్మర్ బరిలో యూత్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా శ్రీ పద్మిని సినిమాస్ వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. బ్రేకప్ స్టోరీలు, సోషల్ మీడియా నెగెటివిటీ గురించి కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా ప్రమోషన్లకు కొత్త జోష్‌ని ఇచ్చాయి. మరి ఈ ‘లవ్ ఇన్సూరెన్స్’ ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!