Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘క్రిష్ 4’ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క స్టెప్ ముందుకి పడలేదు. గతేడాది హృతిక్ రోషన్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు అని అనౌన్స్ చేశారు. ఇక చకా చకా సెట్స్ పైకి వెళ్తుందేమో అనుకున్నారు, కట్ చేస్తే ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది ఈ ప్రాజెక్ట్. హృతిక్ అండ్ ప్రొడ్యూసర్ మధ్య విభేదాలే అందుకు కారణమా? హృతిక్ అడిగినంత ఇచ్చుకునే స్థితిలో ప్రొడక్షన్ హౌస్ లేదా?
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుండి ఇప్పటివరకు త్రీ ఫిలిమ్స్ వచ్చాయి. ‘కోయి మిల్ గయా’ నుండి ‘క్రిష్ 3’ వరకు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. క్రిష్ 4 కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్, కానీ రోజు రోజుకు మూవీ వెనక్కి వెళ్తోంది. గత ఏడాది క్రిష్ 4 దర్శకత్వ బాధ్యతలు హృతిక్ రోషన్ తీసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు ఆయన తండ్రి రాకేష్ రోషన్. ఇంకేముంది, సినిమా పట్టాలు ఎక్కేస్తోంది అనుకుంటే ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు.
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
హృతిక్ రోషన్, నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుందని రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమాను భారీ విజువల్ వండర్ గా, ప్రపంచ స్థాయి యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కించేందుకు హృతిక్ రోషన్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కోసం 500 కోట్లు కేటాయించాలని హృతిక్ యష్‌రాజ్ ఫిలిమ్స్ ని కోరితే, 350 కోట్లు మాత్రమే ఇస్తానందట ప్రొడక్షన్ హౌస్. ఇద్దరికీ అండర్స్టాండింగ్ లేక క్రిష్ 4 హోల్డ్ అయిందన్న గాసిప్స్ పుట్టుకొచ్చాయి.
హృతిక్ పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు ఫాదర్ రాకేష్ రోషన్. అవన్నీ పచ్చి అబద్ధాలని తెలిచేసిన రాకేష్, క్రిష్ 4 పట్టాలెక్కేందుకు కాస్త టైం పడుతుందని చెప్పుకొచ్చాడు. ప్రొడ్యూసర్ గా హృతిక్ బిజీగా ఉండడం వల్లే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుందన్న రాకేష్ రోషన్, హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన క్రిష్ 4, ఈ ఇయర్ ఎండింగ్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!