Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Koratala Shiva Gets All Positive Comments For Devara First Look Poster

Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే నిలబడ్డాడు… ఆ నమ్మకం రిజల్ట్ ‘దేవర’ పోస్టర్

Published Date :May 20, 2023 , 9:22 am
By Shiva Kranthi
Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే నిలబడ్డాడు… ఆ నమ్మకం రిజల్ట్ ‘దేవర’ పోస్టర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ ని కలిపి కూడా మాస్ సినిమా తియ్యొచ్చు, సాలిడ్ హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. మాస్ లందు కొరటాల మార్క్ మాస్ వేరయా అన్నట్లు కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పాడు కొరటాల శివ. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకి నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన కొరటాల శివ లాంటి రైటర్ డైరెక్టర్ ని ఒక్క సినిమా కిందకి లాగేసింది. ఆకాశం అంత ఎత్తులో ఉన్న కొరటాలని పాతాళానికి పడేసింది. ‘ఆచార్య’… చిరు హీరోగా చరణ్ గెస్టు రోల్ లో నటించిన ఈ మూవీ కొరటాల శివని ఎవరు కలలో కూడా ఊహించనంత డౌన్ ఫాల్ లోకి తీసుకోని వెళ్లింది. ఆచార్య రిలీజ్ అయిన రోజు నుంచి కొన్ని నెలల పాటు కొరటాల శివ అసలు బయట కనిపించకుండా పోయాడు అంటే ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఎంత ట్రోలింగ్ ఫేస్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. చిరు లాంటి హీరోకి ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత, అంత నష్టాలని మిగిలించిన తర్వాత ఏ దర్శకుడికి అయినా ఇంకో సినిమా రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఇది చాలదన్నట్లు అప్పటికే ఓకే చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. కొరటాల శివ లిస్టులో ఇలా ఉన్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, ఆర్ ఆర్ ఆర్ తర్వాత తనకి పాన్ ఇండియా హిట్ ఇచ్చే బాధ్యతని కొరటాల శివకి ఇచ్చాడు ఎన్టీఆర్.

ఇలాంటి సమయంలో ఆచార్య రిజల్ట్ చుసిన తర్వాత ‘ఎన్టీఆర్ 30’ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. నందమూరి అభిమానులు సైతం కొరటాల శివతో ఇలాంటి సమయంలో సినిమా అవసరమా అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివని నమ్మాడు. కొరటాలకి కావాల్సినంత సమయం ఇచ్చాడు, ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ అడుగుతూనే ఉంటే సొంత అభిమానులపైనే సీరియస్ అయిన ఎన్టీఆర్… మేకర్స్ కి టైం ఇవ్వండి, కంగారు పెట్టకండి అని ఓపెన్ గా చెప్పాడు అంటే కొరటాలని ఎన్టీఆర్ ఎంత బ్యాంకింగ్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కొరటాల శివపై పెట్టుకున్న నమ్మకం, ఎన్టీఆర్ కొరటాల శివకి ఇచ్చిన బ్యాకింగ్ ఈరోజు ‘ఎన్టీఆర్ 30’ని ‘దేవర’గా మార్చింది. పాన్ ఇండియా మొత్తం ‘దేవర’ పోస్టర్ వైరల్ అయ్యేలా చేసింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సంధర్భంగా ‘దేవర’ పోస్టర్ ని రిలీజ్ చేసి కొరటాల శివ, తనపై వచ్చిన నెగిటివిటీ మొత్తం పోయేలా చేసాడు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’తో పాన్ ఇండియా హిట్ కొడితే, ఎన్టీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేసిన వాడవుతాడు కొరటాల శివ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara First Look
  • Devara First Look Poster
  • Koratala Shiva Devara
  • NTR 30
  • NTR Devara

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions