Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kollywood Comedian Redin Kingsley Get Married

Redin Kingsley: నటి సంగీతను పెళ్లాడిన స్టార్ కమెడియన్..

Published Date :December 10, 2023 , 6:04 pm
By Roja Pantham
Redin Kingsley: నటి సంగీతను పెళ్లాడిన స్టార్ కమెడియన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్‌ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్‌ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో అతనికి బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రెడిన్‌ కింగ్‌స్టీ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్‌, కాతువాకుల రెండు కాదల్‌, మార్క్‌ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్‌ సినిమాలో నటించి స్టార్ కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.

ఇక సంగీత విషయానికొస్తే.. ఆమె సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి.. అరన్మనైక్కిలి, తిరుమల్‌ వంటి సినిమాల్లో చేసింది. ఇక వీరిద్దరి మధ్య ఒక సినిమా షూటింగ్ లో పరిచయమయ్యింది.. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసినవారందరూ.. ఇదేదో సినిమా షూట్ అని, సినిమాలోనే వీరు పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదంతా నిజం కాదని, వారు నిజంగానే పెళ్లి చేసుకున్నట్లు పలువురు సెలబ్రిటీలు సైతం చెప్పుకురావడంతో వీరి పెళ్లి నిజమే అని తెలుస్తోంది. ఇక కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ స్టార్ కమెడియన్ ముందు ముందు తెలుగులో కూడా మెరుస్తాడేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kollywood star comedian Redin Kingsley
  • Redin Kingsley
  • sangeetha
  • Tollywood News

తాజావార్తలు

  • Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

  • Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

  • తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

  • Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions