Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు.