Keerthy Suresh : కీర్తి సురేష్ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రెచ్చిపోతోంది. తనప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలు మాత్రం ఆపట్లేదు. వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే తెలుగు సినిమాలో మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
Read Also : Tollywood : కార్మికుల వేతనాల పెంపునకు ఛాంబర్ ఓకే.. ఫెడరేషన్ ప్రెసిడెంట్
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన టాప్ లెస్ అందాలతో కుర్రాళ్లకు హీటు పెంచేసింది. ఇందులో ఓ రేంజ్ లో తన ముందరి అందాలను చూపించింది ఈ భామ. ఇలా రెచ్చిపోవడం చాలా అరుదు అయినా ఆమె అందాలకు సోషల్ మీడియా ఊగిపోతోంది. పెళ్లి అయినా తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు కుర్రాళ్లు.
