గుడ్ లక్ కీర్తి! ఒకే నెలల రెండు సినిమాలు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూర్ తెరకెక్కించారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి దీనిని నిర్మించగా, శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి నవంబర్ 26న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, చిరంతన్ దాస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
గత యేడాది కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలానే ఈ యేడాది థియేటర్లలో విడుదలైన ‘రంగ్ దే’ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. అయితే, నవంబర్ మొదటి వారం, నాలుగో వారంలో కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో మొదటిది రజనీకాంత్ ‘పెద్దన్న’కాగా, రెండోది ఆమె టైటిల్ రోల్ ప్లే చేసిన ‘గుడ్ లక్ సఖీ’. ఈ రెండు సినిమాలతో కీర్తి నటిగా మరింత కీర్తిని పొందుతుందేమో చూడాలి.
Also Read
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!