Kaveri: “కావేరి” థ్రిల్లింగ్ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయింది!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన “కావేరి” ఆగస్టు 30న థియేటర్లలో రిలీజ్ అయింది . స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకషు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోండడంతో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపి, తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత షేక్ అల్లాబక్షు మాట్లాడుతూ ఇది మంచి ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ మూవీ, ఇటువంటి చిత్రం నిర్మించడం ఆనందంగా, గర్వంగా ఉంది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. మహిళలు ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలని చూపించిన విధానం బాగుందని కొనియాడుతున్నారని అన్నారు. ఇక డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ తక్కువ బడ్జెట్ లో కూడా మంచి సినిమా చేయగలమని నిరూపించిన చిత్రమిది, క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని ప్రశంసిస్తున్నారు అన్నారు. హీరో ఫైజల్ మాట్లాడుతూ సినిమా చూసి థియేటర్ నుంచి ఎమోషనల్ గా బయటకు వచ్చామని నాకు ఎందరో మెసేజ్ లు చేశారు, అలాగే సినిమాలో మేము అనుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అన్ని చోట్ల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి సంతోషంగా ఉందని అన్నారు.
Also Read
- Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
- IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
- Tags
- kaveri
- Kaveri movie
తాజావార్తలు
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!