విక్కీతో పెళ్లా.. అదేం లేదు.. ఇక్కడ నెలకో పెళ్లి చేస్తున్నారు- కత్రినా కైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చిత్ర పరిశ్రమలో గుప్పుమన్న విషయం తెల్సిందే. అమ్మడు కూడా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక చిట్ చాట్ లో పాల్గొన్న కత్రినాకు విక్కీతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి కత్రినా ఊహించని సమాధానం చెప్పి అందరిని షాక్ కి గురిచేసింది.
“నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. ఈ 15 ఏళ్ల నుంచి నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. ఒక్కో వ్యక్తితో ఒక్కో నెల.. నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు” అని మండిపడింది. అంతేకాకుండా విక్కీతో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తామిద్దరికి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ ఏమి లేవని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. పెళ్లి సంగతి పక్కన పెడితే కనీసం వీరిద్దరి మధ్య ప్రేమైనా ఉందా..? లేక అది కూడా టైం పాస్ యేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!