Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరుప్పు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు తన అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తన నెక్ట్స్ మూవీ కోసం సూర్య మైక్ పట్టుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ కోసం సూర్య ఒక అదిరిపోయే డాన్స్ నంబర్‌ను పాడారు.
ఈ స్పెషల్ డాన్స్ నంబర్‌ను ఇటీవల వచ్చిన యూత్ సినిమా యాక్టర్ కమ్ డైరెక్టర్ కెన్ కరుణాస్ స్వయంగా రచించడం విశేషం. సూర్య మార్క్ ఎనర్జీకి తోడు, కెన్ కరుణాస్ అందించిన క్యాచీ లిరిక్స్, వెంకీ అట్లూరి మేకింగ్ స్టైల్ కలసి ఈ పాటను ఆల్బమ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. సాధారణంగానే సూర్య డాన్స్ నంబర్లకు థియేటర్లలో రెస్పాన్స్ భారీగా ఉంటుంది అలాంటిది ఈ పాటను స్వయంగా సూర్య పాడటంతో ఏ రేంజ్ లో వుండబోతుందోనని ఎదురుచూస్తున్నారు. సూర్య వాయిస్‌లో రాబోతున్న ఈ మాస్ డాన్స్ నంబర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస సక్సెస్‌ల తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.
Also Read
- Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
- G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
- God Of War : సాయంత్రం 5.04 గంటలకు 'విల్లాల వీరుడి' ఆగమనం
- Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
తాజావార్తలు
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!