Karthi: అది నా అన్న.. సూర్యపై కార్తీ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: కోలీవుడ్ స్టార్ హీరోలు, అన్నదమ్ములు సూర్య- కార్తీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తమ తమ నటనతో టాలీవుడ్ లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ అన్నదమ్ములు బిజీగా మారారు. ఇక ఇంటితో సూర్య ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న విషయం విదితమే. దీంతో అభిమానులు సూర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.ఇక తాజాగా అన్న ప్రస్థానాన్ని తలుచుకొని కార్తీ ఎమోషనల్ అయ్యాడు. తన అన్న గురించి ఎంతో గర్వంగా చెప్పుకొచ్చాడు.
“అతను తన ప్రతి మైనస్‌ను తన గొప్ప ప్లస్‌గా మార్చుకోవడానికి పగలు మరియు రాత్రి పనిచేశాడు. అతను తన స్వంత విజయాలను అధిగమించడంపై మాత్రమే దృష్టి పెట్టాడు. ఒక వ్యక్తిగా, అతను ఇప్పటికే ఉదారంగా ఉన్న తన హృదయాన్ని మరింత పెద్దదిగా చేశాడు. అర్హులైన వేలాది మంది పిల్లల జీవితాలను తీర్చిదిద్దాడు. అది నా అన్న సూర్య” అంటూ తమ చిన్నతి ఫోటోను షేర్ చేశాడు. ఇక తమ్ముడు ట్వీట్ కు సూర్య తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. “రండి.. అన్న దయచేసి పాడుతూ ఉండు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య బాండింగ్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నాతమ్ముళ్లు అంటే ఇలా ఉండాలి. అన్న ఎదుగుదలను తమ్ముడు గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటూ కార్తీని ప్రశంసిస్తున్నారు.
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
வந்தியத்தேவா! ❤️
அண்ணணா பொறந்துட்டு பட்ற பாடு இருக்கே!! 😄 https://t.co/9qbUsU8xJQ— Suriya Sivakumar (@Suriya_offl) September 6, 2022
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!