NTV Telugu Site icon

Kareena Kapoor Khan: దేవర విలన్ భార్య డర్టీ ఫోజులు.. మరీ చాప మీద..

Kareena

Kareena

Kareena Kapoor Khan: ఒకప్పుడు స్టార్స్ సంపాదించాలంటే.. సినిమాల్లో వచ్చిన పెట్టువాడిని ఏదైనా వ్యాపారాల్లో పట్టుకొని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ వ్యాపారాలను చూసుకోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆ వ్యాపారాలు ఉన్నా.. డబ్బు సంపాదించడానికి అంత కష్టపడాల్సిం అవసరం లేదు. అందుకు కారణం సోషల్ మీడియా. అవును.. స్టార్ హీరోయిన్స్.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. లక్షల్లో వ్యూస్.. అంతకు మించిన డబ్బు వచ్చి పడుతుంది. ఇక ఈ మధ్య హీరోయిన్లు.. ఫోటోషూట్స్, మ్యాగజైన్ కవర్ పేజీస్ పై అందాల ఆరబోత చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. బజార్ మ్యాగజైన్ పై అమ్మడు అందాల ఒలకబోస్తూ కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ వంతు వచ్చింది.

Niharika Konidela: నా ప్రియమైన వారికి ప్రేమ లేఖ.. నిహారిక ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే హీరో సైఫ్ ఆలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ.. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు బిడ్డల తల్లిగా మారాక కూడా అమ్మడితో ఇసుమంతైనా మార్పు రాలేదు. అదే అందాన్ని మైంటైన్ చేస్తూ.. వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇక తాజాగా కరీనా.. డర్టీ మ్యాగజైన్ పై అందాల ఆరబోత చేస్తూ రచ్చ చేసింది. ఎరుపు వ‌ర్ణం డిజైన్ ధ‌రించి చాప కాళ్లు చాపుకుని..త‌ల‌కి స‌పోర్ట్ గా చేతిని పెట్టి కవ్వించే చూపులతో అభిమానులు కట్టి పడేసింది. ఇక ఇదే కాకుండా మరో రెండు ఫోజుల్లో కూడా కరీనా టాలెంట్ చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక సైఫ్.. దేవర సినిమాతో తెలుగులో ఎంటర్ అవుతున్నాడు. మరి ఈ సినిమా సైఫ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Show comments