Kantara 2 : జూనియర్ ఆర్టిస్ట్ మృతితో మాకు సంబంధం లేదు.. కాంతార-2 టీమ్..
- అతను చనిపోయింది అక్కడే మాకు సంబంధం లేదు నిర్మాణ సంస్థ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara 2 : కొన్ని రోజులుగా కాంతార-2 నిత్యం సోషల్ మీడియాలో హైలెట్ గా ఉంటోంది. ఈ మూవీ విషయంలో కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. మొన్న షూటింగ్ చేస్తుండగా ఎం.ఎఫ్. కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో మూవీ చుట్టూ చిక్కులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. జూనియర్ ఆర్టిస్టు కపిల్ మృతితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. కపిల్ షూటింగ్ టైమ్ లో చనిపోలేదని.. అతను చనిపోయిన రోజులు అసలు షూటింగ్ లేదని తెలిపింది.
Read Also : Chiranjeevi: నేను కూలిపోయా.. వెంటనే విజయ హాస్పిటల్లో చేర్చారు!
కాంతార-2 షూటింగ్ అయిపోయిన తర్వాత అతను ఈత కొట్టేందుకు మంగళవారం సాయంత్రం ఓ నది వద్దకు వెళ్లాడని.. అనుకోకుండా నీటిలో మునిగి చనిపోయినట్టు తెలిపింది. అతని మృతిపై తప్పుడు కథనాలను నమ్మొద్దని.. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి అంటూ కోరింది. రిషబ్ శెట్టి హీరోగా, ఆయనే డైరెక్ట్ చేస్తున్న కాంతార-2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో.. రెండో పార్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. 2 అక్టోబర్ 2025న మూవీ రిలీజ్ కాబోతోంది.
Read Also : Raghavendra Rao: మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్.. పని అయిపోయిందనుకున్నారు
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!