ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించిన కన్నడ దర్శకుడు ప్రేమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో “జోగి”, “రాజ్ ద షో మ్యాన్”, “ద విలన్” వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ప్రేమ్. దర్శకుడిగానే కాక గాయకుడిగా, గీత రచయితగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా శాండల్ వుడ్ లో పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ‘పీ9’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
విభిన్న కథలతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్, ప్యాన్ ఇండియా సినిమా పీ9 రూపొందిస్తుండటం చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. ఈ క్రియేటివ్ డైరెక్టర్ కెరీర్ లో పీ9 మరో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల వీడియోతో పాటు స్నీక్ పీక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఛక్రదారి అయిన శ్రీకృష్ణుడు…యుద్ధానికి సన్నద్ధమవుతూ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని పేర్కొన్నారు. ఇది మైథాలజీ కాన్సెప్ట్ మూవీనా, ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిర్మించనున్నారు అనే విషయాలను త్వరలో వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!