కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో “జోగి”, “రాజ్ ద షో మ్యాన్”, “ద విలన్” వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ప్రేమ్. దర్శకుడిగానే కాక గాయకుడిగా, గీత రచయితగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా శాండల్ వుడ్ లో పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ‘పీ9’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. విభిన్న కథలతో భారీ బడ్జెట్…