Kanguva Sizzle Teaser: కంగువ టీజర్.. సూర్య నట విశ్వరూపం.. రాసిపెట్టుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanguva Sizzle: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న కంగువ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో యోధుడి పాత్రలో సూర్య పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా టీజర్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆతృతను గుర్తించిన మేకర్స్ నేడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ తోనే అభిమానులకు బిగ్గెస్ట్ ట్రీట్ అందించారని చెప్పాలి. మరోసారి సూర్య నట విశ్వరూపం చూపించాడు. డైలాగ్స్ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ లో సూర్య, బాబీ డియోల్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఆ విజువల్స్ అయితే.. పాన్ ఇండియా లెవల్ లో మరో హిట్ సినిమా గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. శవాల గుట్ట.. సూర్య లుక్, యుద్ధం.. ఇలా ప్రతిదీ ఎంతో క్రూరంగా చూపించారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పాలి. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Also Read
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
తాజావార్తలు
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్‌కు వెళ్లాలా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!