జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం నా అదృష్టం : కంగనా రనౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ “తలైవి” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటించింది.
Read Also : “తలైవి”లో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి
Also Read
ఈ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ “తలైవి”పై సంతకం చేయడానికి ముందు తనకు తమిళ రాజకీయాల గురించి ఏమీ తెలియదని అన్నారు. “రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు నేను జయలలితను పునరావృతం చేయగలనని విశ్వసించారు. కానీ నా గురించి ఆయనకు ఉన్న నమ్మకం నన్ను ఆశ్చర్యపరిచింది. తెరపై నన్ను నేను చూసుకున్న తర్వాత నేను జయలలితగా నటించానంటే ఆశ్చర్యంగా ఉంది” అని కంగన చెప్పింది. బాక్సాఫీస్ వద్ద తలైవి విజయంపై కూడా కంగనా నమ్మకం వ్యక్తం చేసింది. జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం తన అదృష్టంఅని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు అరవింద్ స్వామి “ఎంజిఆర్”గా కనిపిస్తారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన కంగనా లుక్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్‌ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..