Kamal Haasan: నన్ను రజినీకాంత్ ని మించిన ఫ్రెండ్స్ ఈ జనరేషన్ లోనే లేరు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ హీరోస్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న రజినీ-కమల్ లు కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. అదే రిలేషన్షిప్ ని ఇన్నేళ్లగా చెక్కు చెదరకుండా మైంటైన్ చేస్తూనే ఉన్నారు రజినీకాంత్ కమల్ హాసన్. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ సైమా వేదికపైన ఒక రేర్ ఇన్సిడెంట్ జరిగింది.
ఇటీవలే లోకేష్ కనగరాజ్-రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ గురించి కమల్ హాసన్ దగ్గర కొంతమంది మాట్లాడుతూ… “అదేంటండి మీ ఫ్యాన్ అయ్యి ఉండి రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు” అన్నారట. ఆ మాటకి నా ఫ్యాన్, నా స్నేహితుడితో కలిసి సినిమా చేస్తుంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అని కమల్ సమాధానం చెప్పాడు. “రజినీకాంత్ నేను చాలా మంచి స్నేహితులం… కెరీర్ స్టార్టింగ్ నుంచి అలా అలవాటు అయిపొయింది. మా ఇద్దరి అంత మంచి స్నేహితులు ఈ జనరేషన్ లోనే లేరు. మమ్మల్ని చూసి యంగ్ హీరోలు ఎలా కలిసి ఉండాలో నేర్చుకోవాలి” అంటూ కమల్ సైమా స్టేజ్ పైన రజినీకాంత్ గురించి మాట్లాడాడు. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో… ఇంకో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో గురించి ఒక స్టేజ్ పైన మాట్లాడడం, అతని సినిమా హిట్ అవ్వాలి అని కోరుకోవడం అనేది కలలో కూడా ఊహించని విషయమే. రజినీకాంత్-కమల్ హాసన్ మధ్య ఉన్న స్నేహం కారణంగానే అది సాధ్యమవుతుంది.
Also Read
- Akhil Raj : 'ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?' అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
- Yash: 'టాక్సిక్' లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
- Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
- Ramayana : లాస్ ఏంజెల్స్‌లో 'రామాయణ' ట్రైలర్ లాంచ్
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్