DEVIL Censor : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సెన్సార్ రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DEVIL Movie censor report: నందమూరి కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’ డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ మూవీ. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్త మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్ గా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది డెవిల్. నిజానికి రీసెంట్గా విడులదైన డెవిల్ మూవీ ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ కూడా వచ్చింది. పీరియాడిక్ మూవీగా థ్రిల్లర్ జోనర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
Kavya Thapar: కావ్య భలే సైలెంటుగా కానిచ్చేస్తుందే!
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
లేటెస్ట్గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు, ఇక సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ సినిమా బాగుందని, టీమ్ కి విషెష్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయని అలాగే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ని అలరించనున్నాయని అంటున్నారు. ఇక డెవిల్ సినిమాపై పాజిటివ్ టాక్ రావటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో పలు సినిమాలు నిర్మించి హిట్లు అందుకున్న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై డెవిల్ మూవీ రానుంది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే క్రియేట్ చేశారు మేకర్స్. ఈ డెవిల్ సినిమాకి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ నెక్ట్స్ రేంజ్లో మెప్పించనున్నాయని మేకర్స్ బలంగా చెబుతున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!