Kavya Thapar: కావ్య భలే సైలెంటుగా కానిచ్చేస్తుందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Thapar Signing Back to Back Movies: “ఏక్ మినీ కథ” ఆ తరువాత “బిచ్చగాడు 2” సినిమాలు చేసిన నటి కావ్య థాపర్ అనుకోకుండా టాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి ఈ భామ “ఏక్ మినీ కథ” సినిమాలో మెరిసినప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. “బిచ్చగాడు 2” సినిమా అనుకున్నంత బాగా రాలేదు, దీంతో ఆమె కనుమరుగు అయిపోతుందేమో అన్న అంచనాల నేపథ్యంలో ఆమె అనూహ్యంగా బిజీ అయింది. అసలు విషయం ఏమిటంటే ఆమె ఈ మధ్య ఆమె ఇటీవల అనేక సినిమా ఒప్పందాలపై సంతకం చేసింది. అవన్నీ 2024 ప్రథమార్థంలో థియేటర్లలో విడుదల కానున్నాయి. కావ్య థాపర్ రవితేజ భార్యగా నటించిన “ఈగిల్” జనవరి 13, 2024న థియేటర్లలో విడుదల కానుంది.
Raghava Reddy : ఆకట్టుకుంటోన్న ‘రాఘవ రెడ్డి’ ట్రైలర్
Also Read
- Shiva: జపాన్‌లో నాగార్జున 'శివ' సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
ఇది ఆమె మొదటి భారీ బడ్జెట్ మూవీ. ఇక ఆమె తదుపరి సినిమా పూరి జగన్నాధ్ “డబుల్ ఇస్మార్ట్”. ఈ సినిమాలో ఆమె రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించనుంది. “ఇస్మార్ట్ శంకర్”కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. షూట్ కూడా శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా మార్చి 2024లో విడుదల కానుంది. ఇక మరో పక్క ఆమె ఇటీవలే గోపీచంద్ నటించిన దర్శకుడు శ్రీను వైట్ల సినిమాకి కూడా సంతకం చేసింది. అసలు ఏమాత్రం టాలీవుడ్ లో ఉందా? లేదా? అని అనుమానం కలిగించేలా ఉన్న ఆమె ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్లడం గమనార్హం.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..