Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kalyan Ram Reveals His Most Failure Movie

Kalyan Ram: ఆ ఒక్క సినిమానే నన్ను నట్టేట ముంచింది

Published Date :July 31, 2022 , 3:32 pm
By NTV WebDesk
Kalyan Ram: ఆ ఒక్క సినిమానే నన్ను నట్టేట ముంచింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kalyan Ram Reveals His Most Failure Movie: నందమూరి కళ్యాణ్ రామ్‌కి సరైన హిట్ పడి చాలాకాలమే అవుతోంది. ‘పటాస్’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ కళ్యాణ్‌కి పడలేదు. ‘118’ యావరేజ్ అనిపించుకుంది కానీ, పటాస్ రేంజ్ హిట్ అయితే కాలేదు. దీంతో ఈ హీరో ఇప్పుడు బింబిసార మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ నేపథ్యాలతో రూపొందిన ఈ సినిమా, కచ్ఛితంగా తనకు మంచి విజయాన్నందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ ఈసారి తాను డిజప్పాయింట్ చేయనని చెప్పిన కళ్యాణ్.. జోరుగా ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని కళ్యాణ్ చెప్పాడు. తనని బాగా దెబ్బతీసిన సినిమా పేరుని రివీల్ చేశాడు. ఆ సినిమా పేరే ‘ఓం’ (3డీ). బింబిసార తరహాలోనే ఆ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భారీ ఖర్చు వెచ్చించాడు కళ్యాణ్. కానీ, అది బోల్తా కొట్టింది. ఆ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ దాని ఫలితం చూశాక బాగా ఫీలయ్యానన్నాడు. ఆ చిత్రంపై తమ లెక్కలు పూర్తిగా తప్పాయని, అది తనని ఆర్థికంగా దెబ్బతీసిందని పేర్కొన్నాడు. కానీ.. ‘పటాస్’ ఆ నష్టాల్ని రివకరీ చేసిందన్నాడు. ఇక ఈ చిత్రాన్ని తారక్ చూశాడని, కర్నూల్‌లో షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల బాబాయ్ బాలయ్య ఇంకా చూడలేదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bimbisara promotions
  • Jr NTR Bimbisara
  • Kalyan Ram Bimbisara
  • Kalyan Ram Interview
  • Kalyan Ram OM Movie

తాజావార్తలు

  • Train Accident: ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు..

  • Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!

  • Ugadi Gift : పేదలకు ఉగాది కానుక.. ఉగాదికి 2,064 ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు.!

  • Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

  • Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions