Satyabhama: కాజల్ సినిమా డైరెక్టర్ మిస్సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggerwal’s Satyabhama Director changed: షూటింగ్ మధ్యలో దర్శకులను మార్చడం తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఈమధ్య కాలంలో అయితే సిద్దు జొన్నలగడ్డ నటించిన “టిల్లు స్క్వేర్”తో ఇది మొదలైంది. ఇక ఆ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ థ్రిల్లర్ “డెవిల్” విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. సినిమా ఓపెనింగ్ సమయంలో ఉన్న నవీన్ మేడారం అనే దర్శకుడిని తొలగించిన తర్వాత నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించారు. తన పేరును దర్శక నిర్మాతగా వేసుకోవడంతో పెద్ద చర్చ జరిగినా ఆయన వెనక్కు తగ్గకుండా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గ “సత్యభామ” అనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా నటిస్తోంది. సినిమా అనౌన్స్ చేయగానే దర్శకుడిగా అఖిల్ డేగల వ్యవహరిస్తాడు అని అధికారికంగా ప్రకటించారు.
Japan: టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్.. యూట్యూబ్ లో కుమ్మేస్తోంది
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
ఈ సినిమాకి ఆయనే రచయిత అని దర్శకుడిగా కూడా ఆయనే వ్యవహరిస్తాడని కూడా వెల్లడించారు. ఈ మేరకు జూన్‌లో కాజల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే దీపావళి సందర్భంగా మరో టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇలా విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేయగా అందులో ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే దర్శకుడి పేరును మార్చేశారు. అఖిల్ డేగల అని ఉండాల్సిన పేరును సుమన్ చిక్కాలగా మార్చారు. అంటే అఖిల్ దేగల స్థానంలో సుమన్ డైరెక్టర్ కం రైటర్ గా బాధ్యతలు స్వీకరించాడు అన్నమాట. ‘మేజర్’, గూఢచారి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్క ‘సత్యభామ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ దర్శకుడి మార్పులో శశి కిరణ్ తిక్క ప్రమేయం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!