Devara : ఆ సీన్ చేసేప్పుడు చచ్చిపోతా అనిపించింది.. భార్య పిల్లలు గుర్తొచ్చారు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
- సెప్టెంబర్ 27న ‘దేవర’ సందడి షురూ
- ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలో సినిమా
- వర సినిమా గురించి ఎన్టీఆర్ చాలా ఆసక్తికర విషయాలు
- ఈ సినిమా షూటింగ్ గోవాలో చేస్తున్నప్పుడు సముద్రంలో సీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న క్రమంలో ఎక్కడ చూసినా దేవర గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ ఉండడంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మూవీ టీమ్. ఈక్రమంలోనే తాజాగా యంగ్ హీరోలు విష్వక్ సేన్ ,సిద్దు జొన్నల గడ్డ ఎన్టీఆర్ ను, డైరెక్టర్ కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తారక్ ను అడిగిన ప్రశ్నలకు ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దేవర సినిమా గురించి ఎన్టీఆర్ చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందు సినిమా లైన్ లీక్ చేశాడు.
Also Read: Israel: ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 140 మిస్సైల్స్ ప్రయోగం..
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
అలాగే ఈ సినిమా షూటింగ్ గోవాలో చేస్తున్నప్పుడు సముద్రంలో సీన్ చెయ్యాలి, పైన ఎండ చాలా వేడిగా ఉంది అప్పుడు నేను తట్టుకోలేకపోయా. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు ఆ పక్కన ఓ రూమ్ పెట్టారు దానికి ఏసీ ఉంది. నేను వెళ్ళిపోతా అని నేను ఒక్క షాట్ ఉంది అని శివ, చివరికి నేను తట్టుకోలేక, నేను పోతా చచ్చిపోయేలా ఉన్నాను అని అన్నాను..అప్పుడు నేను చచ్చిపోతాను అనుకున్నా, భార్య పిల్లలు ఒక్క క్షణం గుర్తొచ్చారు. నాజీవితం ఏంటి.? నేను చచ్చిపోతానా.? అని అనిపించింది. అలాంటప్పుడు షూట్ అయిపొయింది షాట్ ఓకే అన్నారు. అక్కడే లుంగీ తీసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రూమ్ లో డోరు మూసేశా, ఒక్క సెకన్ చల్లగా అనిపించింది. బతికాను రా అని అలా బెడ్డు మీద పడుకున్నా, అంతే హమ్మయ్య అనుకునేలోగా కరెంట్ పోయింది. ఫోన్ చేస్తే జనరేటర్ పాడైందన్నారు. ఆ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.
ఆ సీన్ చేసేటప్పుడు చచ్చిపోతానేమో అనుకున్నా.. ఒక్క క్షణం ప్రణతి, పిల్లలు అంతా గుర్తొచ్చారు..! – NTR#ManOfMassesNTR #JrNTR #NTR #Devara #DevaraOnSep27 #KoratalaSiva #SiddhuJonnalagadda #VishwakSen #NTVTelugu pic.twitter.com/Jo7HmoEnHa
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) September 20, 2024
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!