HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అఖిల్ అక్కినేనితో పాటు పలువురు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేడు చెర్రీకి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెర్రీ అభిమానులు రామ్ చరణ్ కటౌట్లకు పాలాభిషేకాలు, అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read Also : KGF Chapter 2 : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇదిలా ఉండగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్”కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతో చెర్రీకి అద్భుతమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు జక్కన్న. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ గోండు గిరిజనుడైన భీమ్‌గా నటించగా, రామ్ చరణ్ రామరాజు అనే పోలీసు అధికారిగా నటించాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.

తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!