Jayam Ravi : ‘దేవుడిని మోసం చేయలేవు’.. జయం రవి టూర్‌పై ఆర్తి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఈలోగా జయం రవి తన స్నేహితురాలు, గాయని కెనీషా తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమల తిరుపతి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ టూర్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జయం రవి మాజీ భార్య ఆర్తి షేర్ చేసిన పోస్ట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Mirai : మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “నువ్వు ఇతరులను మోసం చేయవచ్చు.. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు.. కానీ దేవుని మాత్రం మోసం చేయలేవు”అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఈ మాటలను జయం రవి ని ఉద్దేశించి రాసి ఉంటారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇదే కాదు, ఇటీవల ఆమె తన పిల్లల కోసం మరో నోట్ షేర్ చేశారు. అందులో, “ఉత్తమ తల్లిదండ్రులంటే ఎల్లప్పుడూ పిల్లల కోసం ఆలోచించేవారే. ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఏ పరిస్థితులు వచ్చినా వారిని కాపాడండి” అని పేర్కొన్నారు. అంటే దీని బట్టి..
వీరిద్దరూ విడాకులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతే కాదు తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం ఇవ్వాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రజంట్ అయితే తాజా పోస్ట్‌లు.. టూర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!