Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Suffers With Back Pain at Machilipatnam Janavani: పవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వేధిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా క్లియర్ కాని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తుంటారు సాధారణ జనం. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ఇక ఈ జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొంతసేపు రెస్ట్ తీసుకున్నా వెన్ను నొప్పి తగ్గకపోవడంతో వెంటనే ఆయన కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
Siddharth: తెలుగులో వీడి సినిమా ఎవరు చూస్తారని అడిగారు… స్టేజ్ మీదే ఏడ్చేసిన సిద్దార్థ్!
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తుందని పవన్ కళ్యాణ్ 2019లో ప్రకటించారు. ఆ సమయంలో ఎన్నికలు ఉండడం వలన ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగిందని ఆయన అప్పట్లో ఒక ప్రకటన రిలీజ్ చేశారు. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను కానీ గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆయన అన్నారు. అప్పట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను’ అని అంటూ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఆ వెన్నునొప్పి మళ్ళీ రావడంతో పవన్ ఫాన్స్ అయితే తల్లడిల్లిపోతున్నారు. ప్రజల కోసం కష్ట పడే వాడిని ఈ అనారోగ్యం కూడా మరింత కష్ట పెట్టాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!