Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Jananayagan Movie Leak Editors Union Defends Pradeep Raghav Probe At Annapurna Studios

Jana Nayagan : ‘జననాయగన్’ మిస్టరీ.. ఎడిటర్ అసోసియేషన్ సంచలనం?

Published Date :April 13, 2026 , 6:16 pm
By Bhargav Chaganti
Jana Nayagan : ‘జననాయగన్’ మిస్టరీ.. ఎడిటర్ అసోసియేషన్ సంచలనం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంచలనం సృష్టిస్తున్న ‘జననాయగన్’ మూవీ లీకేజీ వ్యవహారం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. ఈ లీకేజీకి ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్ కారణమని వస్తున్న వార్తలను ఎడిటర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది, ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అసలు సినిమా కాపీ ఎక్కడ నుంచి బయటకు వచ్చి ఉండవచ్చనే దానిపై తమ అనుమానాలను వ్యక్తం చేసింది. ఎడిటర్స్ యూనియన్ వివరణ ప్రకారం, ఎడిటర్ ప్రదీప్‌కు ఈ లీకేజీతో ఎలాంటి సంబంధం లేదు. సెన్సార్ ప్రక్రియలో జాప్యం జరగడంతో, ఆ సమయాన్ని వాడుకుని సినిమాలో మరిన్ని మెరుగులు దిద్దాలని దర్శకుడు హెచ్. వినోద్ నిర్ణయించుకున్నారు.

Also Read :Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

జనవరి 14న కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG), సౌండ్ మిక్సింగ్ పనులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం దర్శకుడు నిర్మాతల పూర్తి ఆమోదంతో సినిమా కాపీని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు పంపినట్లు యూనియన్ వెల్లడించింది. అక్కడ పనులు జరుగుతున్న సమయంలో అనేక మంది టెక్నీషియన్లు, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు ఆ ఫుటేజీని యాక్సెస్ చేసే అవకాశం ఉందని, అందుకే లీకేజీ అక్కడే జరిగి ఉండవచ్చని యూనియన్ అనుమానిస్తోంది. ప్రదీప్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని, అనవసరంగా ఆయనను నిందించవద్దని ఎడిటర్స్ యూనియన్ కోరింది. ఇక ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆ సమయంలో పనిచేసిన టెక్నీషియన్ల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ లీక్ వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరో తెలిస్తే కానీ ‘జననాయగన్’ చిత్ర బృందానికి ఊరట లభించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Annapurna Studios Hyderabad
  • Cyber Crime Police Investigation Jananayagan.
  • Director H Vinoth
  • Editor Pradeep E Raghav
  • Editors Union Statement

తాజావార్తలు

  • Jana Nayagan : ‘జననాయగన్’ మిస్టరీ.. ఎడిటర్ అసోసియేషన్ సంచలనం?

  • 430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

  • Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

  • Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?

  • Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 349cc లాంచ్.. అదే లుక్, అదే ఫీచర్లు, ధర మాత్రం భారీగా తగ్గింది!

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions