Jailer: ఇదేంటి బాసూ రజనీ గాలి ఇట్టా తీసేశారు.. చూసుకోబళ్ళా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer producers underreported the Collections: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా నిర్మాతలు అయినా వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10%, లేదా 20% పెంచుతూ నెంబర్లను ఓవర్‌హైప్ చేస్తుంటారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ నిర్మాతలు మాత్రం రివర్స్‌లో చేసిన పని అభిమానులకు కోపమ్ తెప్పిస్తోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సన్ పిక్చర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటిదాకా జైలర్ ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఒక పోస్టర్ పోస్ట్ చేసింది. అయితే నిజానికి బాక్స్ ఆఫీస్ ట్రాకర్లు సహా అనేక వెబ్సైట్లు జైలర్ సినిమా మొదటి వారంలో 400 కోట్లు గ్రాస్‌ను దాటిందని రిపోర్ట్ చేయగా వారందరికీ షాక్ ఇస్తూ నిర్మాతలు 40 కోట్లు తక్కువ వసూలు చేసినట్టు పోస్టర్ వదిలారు. సన్ పిక్చర్స్ తీరుతో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు, అదే సమయంలో తీవ్ర ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు.
Sreemukhi: మొన్న అలా, ఇప్పుడు ఇలా.. చూపిస్తూ కవ్విస్తే తట్టుకోవడం ఎలా శ్రీముఖీ?
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
అయితే సన్ పిక్చర్స్ ఇచ్చిన అధికారిక బాక్సాఫీస్ నంబర్లు కొన్ని ఓవర్సీస్ ప్రాంతాలను మినహాయించాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మేకర్స్ వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టి మిగతా కలెక్షన్స్ ఎంత వచ్చాయో వాటిని పోస్ట్ చేసి ఉంటారని అంటున్నారు. అందుకే కలెక్షన్ ట్రాకర్లు రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ కంటే తక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేసి ఉంటారని అంటున్నారు. అయితే, బాక్సాఫీస్ పోస్టర్లను విడుదల చేయడానికి ప్రొడక్షన్ హౌస్ ఎందుకు ఆత్రంగా చేయాల్సి వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కలెక్షన్ల వివరాలన్నింటినీ పొంది, ధ్రువీకరించిన తర్వాతే పోస్టర్‌ను విడుదల చేసి ఉండొచ్చు కానీ తక్కువ కలెక్షన్స్ తో పోస్టర్ వేసి మా పరువు తీసిందని కామెంట్ చేస్తున్నారు.
Alapparai kelappitom 💥🔥🔥#JailerRecordMakingBO@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8… pic.twitter.com/d0gvpwUwyy
— Sun Pictures (@sunpictures) August 17, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!