Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jabardasth Lady Comedian Bold Statement On Comedian Babu

Jabardasth Srividya: బాబు ఉప్పెనలో ఆశీ.. మ్యాటర్ లేదు.. జబర్దస్త్ లేడీ కమెడియన్ బోల్డ్ కామెంట్స్

Published Date :January 29, 2024 , 8:10 pm
By Roja Pantham
Jabardasth Srividya: బాబు ఉప్పెనలో ఆశీ.. మ్యాటర్ లేదు.. జబర్దస్త్ లేడీ కమెడియన్ బోల్డ్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jabardasth Srividya: ఒకప్పుడు జబర్దస్త్వేరు .. ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ వేరు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షోను వీక్షించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక వల్గర్ షోగా మారిపోయింది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎబెట్టుగా అనిపిస్తుంది అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖయంగా ఈ షోస్ లో లవర్స్ ను ఎక్కువ క్రేయేట్ చేసి.. వారి మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఏదో ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మిస్తున్నారు. ఇలా సుధీర్ – రష్మీ జంటకు వర్క్ అవుట్ అయ్యింది. ఆ తరువాత ఇమ్మాన్యుయేల్- వర్ష జంట ఓ మాదిరిగా సెట్ అయ్యింది. ఆ తరువాత ఏ జంట అంత క్లిక్ అవ్వలేదు. ఇక ఈ మధ్య బాబు- శ్రీవిద్య మధ్య లవ్ ట్రాక్ ను నడుపుతున్నారు. అందరిలా కాకూండా ఇక్కడ శ్రీవిద్యనే.. బాబు వెనుకాల పడుతున్నట్లు చూపించారు. పటాస్ షో లో తనదైన పంచ్ లతో శ్రీవిద్య గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నిదానంగా జబర్దస్త్ కు వచ్చి సెటిల్ అయ్యింది. ఇక వీరి మధ్య లవ్ ట్రాక్ ఓఎత్తడం.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం చెస్ నవ్వు పుట్టించాలని చూస్తున్నారు.

తాజాగా లేటెస్ట్ ప్రోమోలో అందరిముందు స్టేజిపై బాబు పరువు తీసింది శ్రీవిద్య. జనరల్‌గా అబ్బాయిలు వెంటపడతారు, అమ్మాయిలు దూరం పెడతారు. కానీ ఇక్కడ అమ్మాయి వెంటపడుతుంది, అబ్బాయి ఎందుకు దూరం పెడుతున్నాడు అంటూ రష్మీ అడగగా.. శ్రీవిద్య అస్సలు తడుముకోకుండా.. బాబు.. ఉప్పెనలో ఆశీలా మారిపోయాడు. మ్యాటర్ లేదు.. అందుకే దూరం పెడుతున్నాడు అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత నిజంగా మీ మధ్య ప్రేమ ఉందా అని అడిగితే.. బాబు.. నా బాబుకు అవుతావా బాబు అంటూ శ్రీవిద్య చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కామెడీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి.. చాలా దారుణంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jabardasth babu
  • Jabardasth Srividya
  • Rashmi
  • Tollywood News

తాజావార్తలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions