Jabardasth Srividya: ఒకప్పుడు జబర్దస్త్వేరు .. ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ వేరు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షోను వీక్షించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక వల్గర్ షోగా మారిపోయింది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎబెట్టుగా అనిపిస్తుంది అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖయంగా ఈ షోస్ లో లవర్స్ ను ఎక్కువ క్రేయేట్ చేసి.. వారి మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఏదో ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మిస్తున్నారు.