“అంటే సుందరానికి” షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం టీమ్ థ్రిల్‌గా ఉన్నట్టు వీడియోను చూస్తే అర్థమవుతోంది.
Read Also : ‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెటర్..
Also Read
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని నవ్వించే పాత్రలో నటిస్తున్నాడు. “అంటే సుందరానికి” ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
It’s a wrap for the roller coaster movie of the year ♥️#AnteSundaraniki pic.twitter.com/1Kq27vtPF9
— Nani (@NameisNani) January 23, 2022
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!