Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు… కుదరదు అన్నందుకే అలా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
19 ఏళ్ల క్రితం ‘ఖల్లాస్ గర్ల్’గా పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్ ‘కంపెనీ’ సినిమా తరువాత ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇషా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా నాగార్జున సరసన ఆమె నటించిన ‘చంద్రలేఖ’ మూవీలో ఆమె కన్పించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న ఇషా సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. కొన్నాళ్ళకు ఆమె ఇండస్ట్రీలోనే కన్పించకుండా పోయింది. ఇప్పుడు మరోమారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ అప్పట్లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Vikrant Rona : రేర్ ఫీట్ సాధించిన ఫస్ట్ కన్నడ హీరో సుదీప్… రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ…
Also Read
- SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
- Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
- Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
ఓ తాజాగా ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ మాట్లాడుతూ- ‘2000 సంవత్సరం మధ్యలో ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అప్పుడు ఒక ప్రముఖ నిర్మాత నాకు ఫోన్ చేశారు. నువ్వు హీరోల గుడ్ బుక్‌లో ఉండాలి అని చెప్పాడు. దాని అర్థం ఏంటో నాకు తెలియలేదు. నేను హీరోకి ఫోన్ చేసాను. అతను నన్ను ఒంటరిగా కలవమని అడిగాడు. నేను నిర్మాతకు ఫోన్ చేసి నా టాలెంట్, లుక్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నాననీ, ఇలాంటి వాటి వల్ల కాదని చెప్పుకొచ్చాను. తరువాత చూస్తే ఆ సినిమా నుంచి నన్ను తప్పించారు” అంటూ బాంబ్ పేల్చింది. ఆ సమయంలో అతను అవిశ్వాసంపై ఆరోపణలు ఎదుర్కొన్నాడు అంటూ హింట్ కూడా ఇచ్చింది. అంతేకాదు అప్పట్లో ఆ హిందీ ప్రాజెక్ట్ లో తన పాత్రలో ఓ స్టార్ డాటర్ నటించిందని చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లో ఎప్పుడూ రాజీ పడలేదని, అందుకే చిన్న పాత్రలు లేదా సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఇషా పేర్కొంది.
తాజావార్తలు
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!