IQ :కె.యస్.రామారవు, ఘంటా శ్రీనివాసరావు ఆరంభించిన ‘ఐక్యూ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. కాయగూరల లక్ష్మీపతి, కాయగూరల శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలనతో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది.

Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!

మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.యస్. రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం పాత్రికేయులు సమావేశంలో ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘సినిమా చిన్నదైనా పెద్దదైనా మంచి కంటెంట్ ఉంటే ప్రేకాకధారణ పొందుతుంది. యూత్ ఫుల్ సబ్జెక్టు తో వస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. జాగ్రత్తలు పాటిస్తూ నిర్మాతలు బడ్జెట్ లో సినిమా తియ్యాలి’ అన్నారు. కె.యస్. రామారావు మాట్లాడుతూ ”ఐక్యూ’ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రతి సీన్ కొత్తగా ఉండాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. సో దర్శక, నిర్మాతలు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకున్నా నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ జాబ్ వదలి సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకొని వచ్చానని హీరో సాయిచరణ్ చెప్పాడు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!