Hi Nanna: ‘నాన్న’కి హాయ్ చెప్పిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hi Nanna Dubbed Version Hi Dad bagged Athens International Art Film Festival Award:నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన “హాయ్ నాన్న”, అంతర్జాతీయంగా “హాయ్ డాడ్”గా విడుదలై ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో ప్రదర్శితం అయింది. ఇక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును కైవసం చేసుకుందని అనౌన్స్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించినది. టాలెంటెడ్ డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన “హాయ్ నాన్న” అద్భుతమైన కథనం, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, యూనిక్ సినిమాటిక్ విజన్ తో ప్రేక్షకులను మాత్రమే కాదు ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యాయనిర్ణేతలను సైతం ఆకర్షించింది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లభించిన ఈ గుర్తింపు నిర్మాతలుగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని నిర్మాత పేర్కొన్నారు. ‘
Urfi Javed : ఉర్ఫీ.. ఏంటీ అరచాకం.. ఫ్యాన్లు ఏంటి అక్కడ పెట్టావ్?
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
అంతర్జాతీయ వేదికపై మా పని యొక్క యూనివర్సల్ అప్పీల్, క్వాలిటీకి దక్ఖిణా గౌరవం ఇది అన్నారు. ఇక దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ “ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హాయ్ నాన్నా’కి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా కథ చెప్పే శక్తిని ఈ విజయం అందించింది, ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, ‘హాయ్ నాన్నా’కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో “హాయ్ నాన్న” అకా “హాయ్ డాడ్”కు లభించిన మద్దతు, ప్రశంసలను చూసి గర్విస్తున్నా,. ఈ అవార్డు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి నిదర్శనం, ఇది మరిన్ని అద్భుతమైన చిత్రాలని అందించడానికి మాకు స్ఫూర్తినిస్తుందని మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!