వరుణ్ తేజ్ కంచెతో టాప్ లీగ్ లోకి వచ్చినా సరే ఆ తర్వాత సినిమాల సెలక్షన్స్ లో చేసిన మిస్టేక్స్ వల్ల ప్రగ్యా జైశ్వాల్ కెరియర్ లో వెనకపడ్డది.

సీనియర్ హీరోలైన నాగార్జున బాలకృష్ణతో నటించినా సరే ఈ బ్యూటీకి లక్ కలిసి రాలేదు.

అఖండతో హిట్ అందుకున్న ప్రగ్యా జైశ్వాల్ ఆ సినిమా తర్వాత వరుస ఛాన్సులు అందుకుంటుందని అనుకున్నారు.

కానీ అమ్మడికి ఎప్పటిలానే బ్యాడ్ లక్ కొనసాగుతుంది.

ఎలాగు సినిమాలకు గ్యాప్ వస్తుంది కాబట్టి ఆడియన్స్ ని తన నుంచి దృష్టి మరల్చకూడదని గ్లామర్ షోతో రెచ్చిపోతుంది అమ్మడు.

ఈమధ్య తారలంతా కూడా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రెచ్చిపోతుంటే ప్రగ్యా కూడా వారి దారిలో అందాలతో అదరగొడుతుంది.

ఛాన్స్ దొరికితే సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది ప్రగ్యా జైశ్వాల్.

లేటెస్ట్ గా అమ్మడు మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది.

డిజైనర్ జాకెట్.. దానికి మ్యాచింగ్ గా ఫ్లోర్ లెంగ్త్ మిడ్డీతో గాగ్రా స్టైల్ తో మెరుపులు మెరుస్తుంది ప్రగ్యా.

తన అందాలను చూపిస్తూ ఆడియన్స్ ని రెచ్చగొడుతుంది అమ్మడు. కంచె భామ షేర్ చేసిన ఈ ఫోటోలకు సూపర్ లైక్స్ వచ్చేస్తున్నాయి.

చేతిలో సినిమాలు ఏమి లేకపోయినా తన గ్లామర్ ఎటాక్ తో కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది  ప్రగ్యా జైశ్వాల్.

 అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ ఫాలోవర్స్ ని పిచ్చెక్కించేస్తుంది.