Vijay Devarakonda : ‘టెర్రరిస్ట్ నా కొడుకులకు బ్రెయిన్ ఉండదు’.. విజయ్ ఫైర్..
- పాకిస్థాన్ వాళ్లకు ఎడ్యుకేషన్ ఇప్పించాలి
- యుద్ధం అవసరం లేదు
- విజయ్ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టెర్రరిస్టుల మీద ఫైర్ అయ్యాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ముందుగా పహల్గాం బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టెర్రరిస్టులపై నిప్పులు కురిపించారు. ‘ఇప్పుడు కశ్మీర్ లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా.. దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకు ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే టెర్రరిస్టులకు బ్రెయిన్ ఉండదు. నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే. కశ్మీర్ లో ఉన్న వాళ్లు మనవాళ్లే. కశ్మీర్ వాళ్లతో మంచి అనుబంధం ఉంది.
Read Also : Off The Record: తెలంగాణ బీజేపీ ట్రయల్ రన్ ఫెయిలైందా?
నేను ఖుషి సినిమా కశ్మీర్ లో చేసినప్పుడు అక్కడి వారితో మంచి అనుబంధం ఏర్పడింది. కానీ టెర్రరిస్టులు ఇలాంటివి చేసి ఆ అనుబంధాన్ని చెడగొడతున్నారు. మన ఇండియా వెళ్లి పాకిస్థాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ ప్రజలే విరక్తి పుట్టి అక్కడి ప్రభుత్వంపై తిరగబడతారు. ఇలాంటి పనులు చేస్తే పాకిస్థాన్ ప్రజలే తిరగబడతారు. టెర్రరిస్టులు ఇండియాలో ఏం చేస్తారు. పాక్ లో కరెంట్ లేదు, నీరు లేదు. ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు’ అంటూ ఫైర్ అయ్యారు విజయ్ దేవరకొండ. అనంతరం రెట్రో సినిమా మంచి విజయం సాధించాలని విజయ్ కోరారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!