ప్రిన్స్ మహేశ్ మేనల్లుడు ‘హీరో’గా వచ్చేది ఎప్పుడంటే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మేనల్లుళ్లు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. త్వరలో కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు సైతం ‘హీరో’గా సై అనబోతున్నాడు. నిజానికి ‘దిల్’ రాజు నిర్మాతగా మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడటంతో ఇప్పుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ అతని తల్లిదండ్రులు గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ ‘హీరో’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన వియ్యపురాలు గల్లా అరుణ కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, నరేశ్, ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, సత్య, అర్చనా సౌందర్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘హీరో’ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 2022 జనవరి 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
Read Also : పూజా కార్యక్రమాలతో బాలయ్య నెక్స్ట్ మూవీ లాంచ్
Also Read
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!