డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హీరో రానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు ఈడీ విచారణ కు హాజరుకానున్నారు హీరో దగ్గుబాటి రానా. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందుకు రానున్నాడు హీరో రానా. ఇక ఇప్పటికే 12 సినీ ప్రముఖుల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొట్ట మొదటి సరిగా నోటీసులు అందుకున్నాడు హీరో రానా. అయితే.. ఇవాళ్టి విచారణలో డ్రగ్స్ వ్యవహారం, మనిలాండరింగ్ వ్యవహారం పై హీరో రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు. ఇక నిన్న సుదీర్ఘంగా నటుడు నందు తో పాటు కెల్విన్, ఖుద్దుస్, వాహిద్ లను విచారణ చేశారు ఈడీ అధికారులు. కాగా… ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పూరి, చార్మీ మరియు రకుల్ ను ఈడీ విచారించిన సంగతి విధితమే.
Also Read
- Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
- DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
- Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
తాజావార్తలు
-
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!