RRR : ఐకానిక్ సిటీలో హల్ చల్… అసలు ప్లాన్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR మూవీ టీం ఐకానిక్ సిటీలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు మేకర్స్ అసలు ప్లాన్ రివీల్ చేశారు. మార్చి 25న సినిమా విడుదల కానున్న మాగ్నమ్ ఓపస్ మూవీ RRR ప్రమోషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం RRR బృందం చివరి దశ ప్రమోషన్లను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం దుబాయ్‌లో ల్యాండైన చిత్రబృందానికి సంబంధించిన పిక్స్ విల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కన్పించగా, ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు మేకర్స్ RRR ప్రమోషనల్ ప్లాన్ కు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేసింది.
Read Also : Vijay Devarakonda : హీరోయిన్ తో పార్టీ… వీడియో లీక్
Also Read
- OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న'OG'
- Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
అందులో RRR టీం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే విషయాలను తేదీలతో సహా ప్రకటించారు. ఆ మ్యాప్ ప్రకారం ముందుగా అంటే మార్చ్ 20న బరోడాలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఇంటర్వ్యూలో పాల్గొననున్నారు. అదే రోజున ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు పీవీఆర్ ప్లాజాలో ప్రెస్ మీట్, సాయంత్రం 7 గంటలకు ఇంపీరియల్ లాన్ లో ఫ్యాన్ ఇంటరాక్షన్ ఈవెంట్ జరగనుంది.
మార్చ్ 21న అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో ఉదయం 11 గంటలకు ఓ ఈవెంట్, 11 : 30 నిమిషాలకు అక్కడే మీడియాతో టిక్ టాక్ ను నిర్వహించనున్నారు. అదే ఈరోజున జైపూర్ లో సాయంత్రం 3 గంటలకు, 5 : 10 గంటలకు మరో రెండు ఈవెంట్లు ఉన్నాయి. మార్చ్ 22న కోల్‌కత్తాలోని ఉనూర్ మజీద్ లో ఉదయం 10 : 30 గంటలకు, ఐకానిక్ ప్లేస్ హౌరా బ్రిడ్జ్ ల్లో 11 గంటలకు రెండు ఈవెంట్లు, అదే రోజున వారణాసిలో సాయంత్రం 5 : 20 గంటలకు ఇంటర్వ్యూ, 6 గంటలకు గంగా ఆరతి పూజలో పాల్గొననున్నారు టీం. మొత్తానికి జక్కన్న టీంతో సహా దేశవ్యాప్తంగా సరికొత్త ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!