Hebah Patel : బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఈ నడుమ బాగానే రెచ్చిపోతోంది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను చూపించడం స్టార్ట్ చేస్తోంది. రీసెంట్ గానే ఆమె నటించిన ఓదెల-2 పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత కూడా వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి.
Read Also : Chiranjeevi : చిరంజీవి కాళ్లమీద పడ్డ బండ్ల గణేశ్..
ఇక అందుకే తన అందాలతో మరింత ఫాలోయింగ్ పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. తాజాగా తన నడుము అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. ఇందులో ఆమె టాప్ లేకుండా చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. తన నడుము మడతలు చూపిస్తూ.. ఎద అందాలతో వల విసురుతోంది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం