Site icon NTV Telugu

Hebah Patel : నడుము అందాలు చూపిస్తూ హెబ్బా పటేల్ రచ్చ..

Hebah Patel

Hebah Patel

Hebah Patel : హెబ్బా పటేల్ మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. మొన్ననే ఓదెల-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుస హిట్లు అందుకుంది. పైగా బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. కానీ బోల్డ్ సినిమాలు, అలాంటి పాత్రలే ఎక్కువగా చేయడంతో ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.

Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?

గతంతో పోలిస్తే ఇప్పుడు ఆమెకు అనుకున్నన్ని అవకాశాలు రాలేదు. ఆ టైమ్ లో ఎలాంటి అవకాశాలు వచ్చినా నటించింది. బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా వెనకాడట్లేదు ఈ భామ. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి నడుము అందాలతో హీటు పుట్టించేసింది. ఇందులో ఘాటుగా సొగసులను చూపిస్తోంది ఈ భామ. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Surya : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న #Surya 46

Exit mobile version